రారాజు (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రారాజు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రాంమోహన్ రావు
తారాగణం కృష్ణంరాజు ,
విజయశాంతి
శారద
నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్
భాష తెలుగు

రారాజు 1984లో విడుదలైన తెలుగు సినిమా. విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు గుళ్ళపల్లి రామమోహనరావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: రామ్ మోహన్ రావు గుళ్ళపల్లి
  • స్టూడియో: విజయ మాధవి పిక్చర్స్
  • నిర్మాత: వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు
  • విడుదల తేదీ: ఆగస్టు 3, 1984

పాటలు[మార్చు]

  • టంగుటూరు టామీ బెంగుళూరు బేబీ
  • సింగన్న మద్దెల తాళం సిల్కమ్మ గజ్జెల
  • జాజిరి జాజిరి - రారాజు రాజ

మూలాలు[మార్చు]

  1. "Raraju (1984)". Indiancine.ma. Retrieved 2020-09-11.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]