రాష్ట్రం

వికీపీడియా నుండి

దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వుంటాయి. భారత దేశాన్ని 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు గా విభజించారు.

ఇవీ చూడండి [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రాష్ట్రం&oldid=507848" నుండి వెలికితీశారు