రాష్ట్రమండల క్రీడలు
వికీపీడియా నుండి
రాష్ట్రమండల క్రీడల సమాఖ్య ముద్ర, 2001 నుండి వాడుకలోకి వచ్చినది. |
|
| సంకల్పం | మానవత్వం – సమానత్వం – లక్ష్యం |
|---|---|
| ముఖ్యాలయం | లండన్, యునైటెడ్ కింగ్‌డం |
| రాష్ట్రమండల సచివాలయం | మైఖేల్ ఫెన్నెల్ |
| అంతర్జాల లంకె | రాష్ట్రమండల క్రీడల సమాఖ్య |
రాష్ట్రమండల క్రీడలు (ఆంగ్లము:Commonwealth Games) ఒక అంతర్జాతీయ బహుక్రీడా సమారోహము. రాష్ట్రమండల దేశాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పోటీపడతారు. రాష్ట్రమండల క్రీడా సమాఖ్య నియంత్రణలో ఈ క్రీడోత్సవం జరుగుతుంది. ఆతిధ్య నగరాన్ని రాష్ట్రమండల దేశాల నుండి ఎంపిక చేస్తారు. ఇప్పటికి ఏడు దేశాలలోని 18 నగరాలు ఈ క్రీడలకు ఆతిధ్యం వహించాయి.