రాష్ట్ర పక్షులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశ రాష్ట్రముల, కేంద్ర పాలిత ప్రాంతాల పక్షుల జాబితా:

రాష్ట్రము సామాన్య నామం శాస్త్రీయ నామం బొమ్మ
ఆంధ్ర ప్రదేశ్ రామచిలుక Psittacula Krameri
అరుణాచల్ ప్రదేశ్ Great Hornbill(ఎబ్బెర పిక్క) Buceros bicornis
అస్సాం White-winged Wood Duck Cairina scutulata
బీహార్ పాలపిట్ట Coracias benghalensis
చత్తీస్ గఢ్ Hill Myna (గోరింక/గోరువంక) Gracula religiosa
గోవా Black-crested bulbul Pycnonotus gularis
గుజరాత్ Greater Flamingo Phoenicopterus roseus
హర్యానా Black Francolin Francolinus francolinus
హిమాచల్ ప్రదేశ్ Western Tragopan Tragopan melanocephalus
జమ్మూ కాశ్మీరు Black-necked Crane Grus nigricollis
ఝార్ఖండ్ Asian Koel (కోయిల/కోకిల) Eudynamys scolopacea
కర్నాటక పాలపిట్ట Coracias benghalensis
కేరళ Great Hornbill Buceros bicornis
లక్షద్వీప్ Sooty Tern Onychoprion fuscata
మేఘాలయ Hill Myna Gracula religiosa
మధ్య ప్రదేశ్ Asian Paradise Flycatcher Terpsiphone paradisi
మహారాష్ట్ర Yellow-footed Green Pigeon Treron phoenicoptera
మణిపూర్ Mrs. Hume's Pheasant Syrmaticus humiae
మిజోరామ్ Mrs. Hume's Pheasant Syrmaticus humiae
నాగాలాండ్ Blyth's Tragopan Tragopan blythii
ఒడిషా నెమలి Pavo cristatus
పుదుచ్చేరి Asian Koel Eudynamys scolopaceus[1]
పంజాబ్ Northern Goshawk Accipiter gentilis
రాజస్థాన్ Great Indian Bustard Ardeotis nigriceps
సిక్కిం Blood Pheasant Ithaginis cruentus
తమిళ నాడు Emerald Dove Chalcophaps indica
తెలంగాణ పాలపిట్ట Coracias benghalensis
ఉత్తరాఖండ్ Himalayan Monal Lophophorus impejanus
ఉత్తర్ ప్రదేశ్ Sarus Crane Grus antigone
పశ్చిమ బెంగాల్ White-breasted Kingfisher Halcyon smyrnensis

ఇవి కూడా చూడండి[మార్చు]

భారత రాష్ట్ర పుష్పాల జాబితా

భారత రాష్ట్ర జంతువుల జాబితా

భారత రాష్ట్ర వృక్ష జాబితా

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Hindu, April 21, 2007". Archived from the original on 2007-10-31. Retrieved 2011-02-19.

బయటి లింకులు[మార్చు]