రాహుల్ దేవ్ బర్మన్

వికీపీడియా నుండి
రాహుల్ దేవ్ బర్మన్
జన్మనామం రాహుల్ దేవ్ బర్మన్
మారుపేరు ఆర్.డి.బర్మన్ , పంచమ్ దా
జననం జూన్ 27 1939(1939-06-27) కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
సాహిత్యం సంగీత దర్శకుడు
వృత్తులు స్వరకర్త, శబ్దగ్రాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, వాద్యకారుడు
వాయిద్యాలు కీబోర్డు
క్రియాశీలక కాలం 1957–1994 (మరణము)
వెబ్ సైటు పంచమ్ఆన్లైన్.కామ్

రాహుల్ దేవ్ బర్మన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు మరియి గాయకుడు. ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ కుమారుడు. ఇతను ఆర్.డి.బర్మన్ గా ప్రసిద్దుడు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించాడు. కిషోర్ కుమార్ తో కలిసి అనేక జనరంజకమైన పాటలను స్వరపరిచాడు.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు