రిక్షా
వికీపీడియా నుండి
రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం. రిక్షాలలో మోటారుతో నడిచేవి, మనుష్యుల ద్వారా నడిపించబడేవి రెండు రకాలు కలవు.
రిక్షాలు ఉపయోగాలు [మార్చు]
- మనుష్యుల ద్వారా నడిపించబడే రిక్షాలలో రవాణా చేయడం వలన తక్కువ ధరలో గమ్యాన్ని చేరుకోవచ్చు.
- కాలుష్యం వీటి ద్వారా వ్యాప్తి చెందదు.
- బీదలైన వారు దీనిని కొనుక్కొనేందుకు అందుబాటులో ఉంటుంది.