రియల్ హీరో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియల్ హీరో
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం రాధకృష్ణ
తారాగణం కృష్ణ,
రవళి
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నిర్మాణ సంస్థ హరిత ఇంటర్నేషనల్
భాష తెలుగు

రియల్ హీరో 1995 జూలై 21న విడుదలైన తెలుగు సినిమా. హరిత ఇంటర్నేషనల్ పతాకం కింద గట్టినేని రామయ్య, విఎఎస్ ప్రకాశరావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నె రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ, శారద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • ఘట్టమనేనికృష్ణ,
  • శారద,
  • రవళి,
  • పరుచూరి గోపాలకృష్ణ,
  • చంద్ర మోహన్, బాలయ్య,
  • చలసాని కృష్ణారావు,
  • రాజా రవీంద్ర,
  • చైతన్య,
  • శ్రీమన్,
  • లతశ్రీ,
  • హరిత,
  • సిల్క్ స్మిత,
  • జయలలిత,
  • బాబు మోహన్,
  • గుండు హనుమంత రావు,
  • అనంత్,
  • కోట శంకరరావు,
  • గుర్రప్ప చౌదరి,
  • అశోక్ కుమార్,
  • రామచంద్రరావు,
  • గుణ,
  • ఉమా శర్మ,
  • విజయలక్ష్మి,
  • ఝాన్సీ,
  • కల్పన

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
  • స్క్రీన్ ప్లే: మన్నె రాధా కృష్ణ
  • సాహిత్యం: సీతారామ శాస్త్రి, భువన చంద్ర, వెన్నెలకంటి, జొన్నవిత్తుల
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, అనురాధ
  • సంగీతం: ఎంఎం కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు
  • ఎడిటింగ్: గౌతం రాజు
  • కళ: కె. రామలింగేశ్వరరావు
  • ఫైట్స్: త్యాగరాజన్
  • కొరియోగ్రఫీ: కాలా, దిలీప్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కల్లూరి నాగేశ్వరరావు, శాఖమూరి శ్రీనివాసరావు
  • నిర్మాతలు: గట్టినేని రామయ్య, విఎఎస్ ప్రకాశరావు
  • దర్శకుడు: మన్నె రాధా కృష్ణ
  • బ్యానర్: హరిత ఇంటర్నేషనల్

మూలాలు[మార్చు]

  1. "Real Hero (1995)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు[మార్చు]