రుబాయి

వికీపీడియా నుండి

రుబాయి (అరబ్బీ: رباعی) ఈపదానికి మూలం అరబ్బీ భాష పదం 'అరబా' అనగా నాలుగు, చతుర్ పంక్తులుగల. రుబాయి కి బహువచనం 'రుబాయియాత్' (అరబ్బీ:رباعیات). రుబాయి మూలంగా 'నాలుగు పంక్తులు గల కవిత'. ఈ రుబాయీలు పర్షియన్ భాషలో అధికంగా ప్రసిద్ధిపొందాయి. మౌలానా రూమ్, షేఖ్ సాదీలు కూడా తమ రచనలలో రుబాయీలు రచించారు.

రుబాయీలకు ఉమర్ ఖయ్యాం (పర్షియన్), అంజద్ హైదరాబాది, మహమ్మద్ ఇక్బాల్, మీర్ అనీస్, దబీర్, మరియు లు ప్రసిధ్ధి.

  • ఉమర్ ఖయ్యాం రుబాయి


  • మహమ్మద్ ఇక్బాల్ రుబాయి


తెరే షీషే మేఁ మై బాఖీ నహీఁ హై
బతా క్యా తూ మేరా సాఖీ నహీఁ హై
సమందర్ సే మిలే ప్యాసే కొ షబ్ నమ్
బఖీలీ హై యె రజ్జాఖీ నహీఁ హై


  • అంజద్ హైదరాబాది రుబాయి
హర్ చీజ్ ముసబ్బబ్ సబబ్ సే మాంగో
మిన్నత్ సే ఖుష్ ఆమద్ సే అదబ్ సే మాంగో
క్యోఁ గైర్ కే ఆగే హాథ్ ఫైలాతే హో
బందే హో అగర్ రబ్ కే తొ రబ్ సే మాంగో



"http://te.wikipedia.org/w/index.php?title=రుబాయి&oldid=682712" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు