రూబియేసి

వికీపీడియా నుండి
రూబియేసి
Lady's Bedstraw (Galium verum)
Lady's Bedstraw (Galium verum)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: జెన్షియనేలిస్
కుటుంబము: రూబియేసి
Juss.
Type Genus
Rubia
L.
ప్రజాతులు
See text
For a full list, see: List of Rubiaceae genera

రూబియేసి (లాటిన్ Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.

విషయ సూచిక

[మార్చు] కుటుంబ లక్షణాలు

  • అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
  • వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
  • డైఖేసియల్ సైమ్ పుష్పవిన్యాసము.
  • పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము.
  • రక్షక పత్రాలు 4-5, సంయుక్తము.
  • ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము.
  • కేసరము 4-5, మకుట దళోపరిస్థితము.
  • ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము.
  • స్తంభ అండాన్యాసము.
  • విత్తనము అంకురచ్ఛదయుతము.

[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత

  • కాఫియా విత్తనాల నుండి కాఫీ పొడి లభిస్తుంది.
  • సింకోనా బెరడులో క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని మలేరియా వైద్యంలో ఉపయోగిస్తారు.
  • ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లబిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
  • బండారు నుండి కలప లభిస్తుంది.
  • మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
  • అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.

[మార్చు] ముఖ్యమైన మొక్కలు

[మార్చు] మూలాలు

  • బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"http://te.wikipedia.org/w/index.php?title=రూబియేసి&oldid=714443" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు