రెక్క
వికీపీడియా నుండి
(రెక్కలు నుండి దారిమార్పు చెందింది)
Aircraft wing planform shapes: a swept wing KC-10 Extender (top) refuels a trapezoid-wing F/A-22 Raptor
రెక్కలు (Wings) పక్షులు యొక్క ప్రత్యేక లక్షణము. కొన్ని రకాల ఎగరగలిగే క్షీరదాలకు రెక్కలవంటి నిర్మాణాలు పూర్వాంగాలకు ఉంటాయి. కొన్ని కీటకాలు రెక్కల సహాయంతో ఎగరగలుగుతాయి.
పక్షిని చూసి ఎగరడానికి ప్రయత్నించిన మానవుడు, తన కలలు ఫలించి విమానం కనుగొన్నాడు.
గాలిని నియంత్రించడానికి ఉపయోగించే పంఖా (Fan)కి కూడా 3-4 రెక్కలు ఉంటాయి.

