రేచుక్క (1955 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేచుక్క
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం ఘంటసాల కృష్ణమూర్తి
కథ ఘంటసాల బలరామయ్య
చిత్రానువాదం మల్లాది రామకృష్ణశాస్త్రి
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీ దేవి,
ముక్కామల,
నాగభూషణం,
దేవిక
సంగీతం అశ్వత్థామ
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
జిక్కి
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
సంభాషణలు మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ ప్రతిభ స్టూడియోస్
విడుదల తేదీ 25.03. 1955[1]
భాష తెలుగు

రేచుక్క 1955 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. ప్రతిభా స్టుడియోస్ లిమిటెడ్ పతాకంపై ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, అంజలీదేవి ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు గుడిమెట్ల అశ్వత్ధామ సంగీతాన్నందించాడు.[2]

తారాగణం[మార్చు]

  • నందమూరి తారక రామారావు
  • అంజలీదేవి
  • ప్రమీళ
  • ముక్కామల
  • సదాశివరావు
  • జోగారావు
  • గాడెపల్లి రామయ్య
  • వై.వి.రాజు
  • కాకినాడ రాజరత్నం
  • పేకేటి శివరాం
  • మాస్టర్ నాగేశ్వరరావు
  • ఘంటసాల అమ్మలు

పాటలు[మార్చు]

  1. అయ్ సంబరమే అయ్ పండుగులే చినదాన వన్నెదాన నిను రమ్మనెనే - పి.లీల
  2. అయ్యో బంగారు సామి ఓ రబ్బి బంగారు సామి ఓ రయ్యో - పి.లీల
  3. ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే - జిక్కి
  4. ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం - జిక్కి
  5. ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే - పి.లీల
  6. ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా ఒకమాట వినిపో - ఘంటసాల
  7. నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి పండుగ చేపట్టేవారి - పి.లీల
  8. బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదాతీరగ - ఘంటసాల

మూలాలు[మార్చు]

  1. గోల్కొండ పత్రికలో ఆరవ పేజీలో ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రచురించిన పోస్టర్
  2. "Rechukka (1955)". Indiancine.ma. Retrieved 2021-05-17.

బయటి లింకులు[మార్చు]