రేణిగుంట

వికీపీడియా నుండి
  ?రేణిగుంట మండలం
చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా పటములో రేణిగుంట మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో రేణిగుంట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°39′N 79°31′E / 13.65, 79.52
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము రేణిగుంట
జిల్లా(లు) చిత్తూరు
గ్రామాలు 31
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
66,563 (2001)
• 33801
• 32762
• 76.41
• 85.54
• 67.01


రేణిగుంట రైల్వే ప్లాట్‌ఫాం దృశ్యం
రేణిగుంట విమానాశ్రయం పరిసర ప్రాంతాలు

రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. తిరుపతి, తిరుమల వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.

విషయ సూచిక

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు] విద్య, వైద్యం

[మార్చు] రవాణా, ప్రయాణం

1946లో రేణిగుంట రైల్వే కాబిన్ ఫొటో
రేణిగుంట సెంటర్
రేణిగుంట సెంటర్
పూర్ణకుంభం సర్కిల్

[మార్చు] పరిశ్రమలు

  • అమరరాజా బ్యాటరీలు
  • ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
  • చక్కెర కర్మాగారం
  • రసాయన పరిశ్రమలు
  • విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
  • రైల్వే క్యారేజి షాప్
  • తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.

ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

[మార్చు] ఇతర సదుపాయాలు

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • రేణిగుంట (ct)

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు


"http://te.wikipedia.org/w/index.php?title=రేణిగుంట&oldid=617943" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు