రైనోస్పొరిడియం

వికీపీడియా నుండి
రైనోస్పొరిడియం
Scientific classification
Kingdom: ప్రొటిస్టా
Phylum: Choanozoa
Class: Ichthyosporea
Order: Dermocystida
Genus: రైనోస్పొరిడియం
Species: R. seeberi
Binomial name
రైనోస్పొరిడియం సీబెరి

రైనోస్పొరిడియం (Rhinosporidium) ఒక రకమైన వ్యాధి కారకమైన జీవి. ఇవి ప్రొటిస్టా సామ్రాజ్యానికి చెందిన జీవుల ప్రజాతి. దీని మూలంగా రైనోస్పొరిడియోసిస్ (Rhinosporidiosis) అనే వ్యాధి కలుగుతుంది. ఇది మానవులకు, గుర్రాలు, కుక్కలు, పశువులకు మరియు పక్షులకు కూడా కనిపిస్తుంది.[1] ఇది ఎక్కువగా ఉష్ణదేశాలైన భారతదేశం మరియు శ్రీలంక లలో చూస్తాము.[1][2]

దీనిని 1900 సంవత్సరంలో సీబర్ (Seeber) మొదటిసారిగా గుర్తించాడు.

మూలాలు [మార్చు]

  1. 1.0 1.1 Alexis Berrocal and Alfonso López (March 2007), "Nasal rhinosporidiosis in a mule", Can Vet J. 48 (3): 305–306, PMC 1800950, PMID 17436910
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; morelli అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు