రైలు

వికీపీడియా నుండి
రైలు

రైలు (ఆంగ్లం Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

వీటన్నిటికీ మూలం ఆవిరితో నడిచే ధూమశకటము.

దీనిని స్కాట్లాండు దేశానికి చెందిన జేమ్స్ వాట్ (James Watt) అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "Glasgow" విశ్వవిద్యాలయంలో 1776లో కనుగొన్నాడు.

మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా "Bullet Train"లు బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.

[మార్చు] రకాలు

  • బొగ్గుతో నడిచేవి
  • ఇంధనంతో నడిచేవి
  • విద్యుత్తు తో నడిచేవి
  • ప్రయాణీకుల రైలు (Passenger train) :
    • పాసింజర్ రైలు (Passenger train)
    • ఫాస్ట్ పాసింజర్ రైలు (Fast Passenger train)
    • సూపర్ ఫాస్ట్ పాసింజర్ రైలు (Super Fast Passenger train)
    • ఎక్స్‌ప్రెస్ రైలు (Express train)
  • సరుకుల రైలు (Goods train) :

[మార్చు] పేరొందిన రైళ్ళు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] Album

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=రైలు&oldid=728254" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు