రొయ్య

వికీపీడియా నుండి
రొయ్యలు
Litopenaeus vannamei
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ఆర్థ్రోపోడా
Subphylum: క్రస్టేషియా
తరగతి: Malacostraca
వర్గము: డెకాపోడా
ఉపవర్గము: Dendrobranchiata
Bate, 1888
Superfamilies and families
Penaeoidea
Aristeidae
Benthesicymidae
Penaeidae
Sicyoniidae
Solenoceridae
Sergestoidea
Luciferidae
Sergestidae

రొయ్యలు (ఆంగ్లం Prawn and Shrimp) ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన క్రస్టేషియా (Crustaceans) విభాగానికి చెందిన జీవులు.[1]. ప్రాన్ మరియు ష్రింప్ రెండు కొంతమంది వేరువేరుగా పేర్కొంటారు. వీటి మొప్ప నిర్మాణాలను బట్టి విభాజకమైనవాటిని (hence the name, Dendrobranchiata dendro=“tree”; branchia=“gill”) ప్రాన్ లని లేనివాటిని ష్రింప్ అని వ్యవహరిస్తారు. వీనికి సోదర విభాగమైన ప్లియోసయేమాటా (Pleocyemata} లో ష్రింప్ లు, పీతలు, ఎండ్రకాయలు మొదలైనవి ఉన్నాయి.

[మార్చు] ఉపయోగాలు

రొయ్యల పరిశ్రమ మరియు పెంపకం లో ప్రాన్ మరియు ష్రింప్ రెండింటికీ కలిపి ఉపయోగిస్తారు. యూరపు మరియు ఇంగ్లాండు దేశాలలో ఎక్కువగా ప్రాన్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అదే అమెరికాలో ష్రింప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సామాన్యంగా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అంటే కిలోగ్రాముకు 15 కంటే తక్కువ తూగితే వాటిని ప్రాన్ అని భావిస్తారు. ఆస్ట్రేలియా మరియ్ ఇతర అలీన దేశాలలో ప్రాన్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆసియా దేశాలలో ప్రాన్ కూర (prawn curry) చాలా ప్రసిద్ధిచెందినది.

[మార్చు] వ్యుత్పత్తి

వివిధ ఆంగ్ల భాషలలో ప్రాన్ (“prawn”) పేరు ష్రింప్ కూడా ఉపయోగించారు. అయితే పెద్దవాటిని ప్రాన్ గా భావిస్తారు. ఉదాహరణ: Leander serratus. అమెరికాలో 1911 ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ప్రాన్ సాధారణంగా మంచినీటిలో నివసించే ప్రాన్ లేదా ష్రింప్ కు ఉపయోగిస్తారు. సముద్రజలాల్లో మరియు ఉప్పు కయ్యల్లో నివసించే వాటిని ష్రింప్ అంటారు. తెలుగులో రెండింటినీ కలిపి "రొయ్యలు" అంటారు.

[మార్చు] మూలాలు

  1. Burkenroad, M. D. (1963). The evolution of the Eucarida (Crustacea, Eumalacostraca), in relation to the fossil record. Tulane Studies in Geology 2 (1): 1–17. 
"http://te.wikipedia.org/w/index.php?title=రొయ్య&oldid=722228" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు