రోహ్తాస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Rohtas జిల్లా
रोहतास ज़िला روہتاس ضلع
Bihar జిల్లాలు
Bihar రాష్ట్రంలో Rohtas యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Bihar
డివిజన్ Patna
ముఖ్యపట్టణం Sasaram
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Sasaram, Karakat
Area
 • మొత్తం 3,847.82
జనాభా (2011)
 • మొత్తం 2
 • జనసాంద్రత [[C
జనగణాంకాలు
 • అక్షరాస్యత 82.94 per cent
 • లింగ నిష్పత్తి 950
ప్రధాన రహదారులు NH 2
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో రోహ్‌తాస్ జిల్లా (హిందీ:रोहतास ज़िला) (ఉర్దు: روہتاس ضلع) ఒకటి. రోహ్‌తాస్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.రోహ్‌తాస్ జిల్లా పాట్నా డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3850 చ.కి.మీ. జిల్లా జనసాంధ్రత చ.కి.మీకి 636. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,448,762. జిల్లాలో హిందీ, ఇంగ్లీష్ మరియు భోజ్‌పురి భాషలు వాడుకలో ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

జిల్లాకు ససరాం నగం కేంద్రంగా ఉంది. ససరాం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ సోనె నదిమీద నిర్మించబడిన సమాంతరమైన వంతెనలు దేశానికే ప్రత్యేకత తీసుకువస్తున్నాయి. వీటిలో ఒకటి రహదారి మార్గంమరొకటి రైలు మార్గం. రహదారి మార్గం " జవహర్లాల్ సేతు" ను 1963-65 లలో గమ్మన్ సంస్థ నిర్మించింది. 3061 మీ పొడవున్న ఈ వంతెన ఆసియాలో పొడవైనదిగా గుర్తించబడింది. తరువాత పాట్నా వద్ద గంగానది మీద 5475 మీ పొడవైన మహాత్మాగాంధీ సేతు నిర్మించిన తరువాత ఈ వంతెన రెండవ స్థానానికి నెట్టబడింది. నెహ్రూ జవహర్లాల్ సేతు రైలు వంతెన ఆసియాలో రెండవ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడుతుంది. రోహ్తాస్‌గర్ కోట ఉంది. మధ్యయుగంలో బలమైన కోటలలో ఒకటిగా భావించబడిన కోటలలో ఇది. ఒకటి.

ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[1]

భౌగోళికం[మార్చు]

రోహ్‌తాస్ జిల్లా వైశాల్యం 3851 చ.కి.మీ.[2] ఇది సొలొమాన్ ద్వీపాల వైశాల్యానికి సమానం.[3]

జిల్లా వైశాల్యంలో చిన్నదైనా భౌగోళికంగా వైవిధ్యం కలిగి ఉంది. కైమూర్ మరియు రోహ్తాస్ పీఠభూమి వెంట మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని అత్యధిక భూభాగం సారవంతమై వ్యయసాయ యోగ్యమై ఉంది. కైమూర్ పర్వతాలు విదర్భపర్వతావళి పొడిగింపుగా ఉన్నాయి. దట్టమైన అరణ్యాలతో కప్పబడి ఉన్నాయి. ప్రస్తుతం వంటచెరకు కొరకు అధికంగా చెట్లను నరుకివేస్తున్న కారణంగా ఈ అరణ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. అత్యధిక జనసాంధ్రత కలిగిన ఈ ప్రాంతం అధికంగా సారవంతమైనదిగా ఉండి పుష్కలంగా పంటను అందిస్తుంది.

నదులు[మార్చు]

జిల్లాలో గంగానది ఉపనది సన్ నది (మధ్యప్రదేశ్ లో జన్మించింది) ప్రవహిస్తుంది.

గ్రామాలు[మార్చు]

జిల్లాలో ధంవర్ గ్రామం (ధంవర్ పరగణా) గంజ్ భరసర (ఈ గ్రామంలో ఉండర్ గ్రాజ్యుయేట్ కాలేజ్ ఉంది). మఝీగావ్, తిప, తుంబ మరియు నవదిహ్ వంటి ప్రధాన గ్రామాలు ఉన్నాయి.

పట్టణాలు[మార్చు]

జిల్లాలో నోఖా (రోహ్‌తాస్), రాజ్‌పూర్, తిలౌతు, అక్బర్‌పూర్ (బీహార్), నాసిర్‌గజ్ మరియు బిక్రంగంజ్ వంటి చిన్న పట్టణాలు ఉన్నాయి. దెహ్రి మరియు ససరం వంటి నగరాలు ఉన్నాయి.

వాతావరణం[మార్చు]

జిల్లాలో ఉప ఉష్ణమండల వాతావరణం ఉంది. వేడి- పొడి వేసవి, చల్లని శీతాకాలం ఉంటుంది. జిల్లా ఆర్ధికంగా వ్యవసాయ ఆధారితం కనుక జిల్లా ఆర్ధిక రంగంలో వర్షాలు ముఖ్యఓఅత్ర వహిస్తాయి. అరణ్యాల నిర్మూలం కారణంగా వాతావరణంలో మార్పులు, పర్యావరణ కాకుష్యం, తరచుగా కరువులు సంభవించడం, ఉష్ణోగ్రత అధికరించడం వంటి మార్పులు సంభవిస్తున్నాయి. .

విభాగం[మార్చు]

* రోహ్‌ తాస్ జిల్లా 3 ఉపవిభాగాలు ఉన్నాయి :- ససరం, బిక్రగంజ్, దెహ్రి మరియు గర్క్ నొఖా.

Economy[మార్చు]

1980 లో డాల్మియా నగర్ భారతదేశంలో ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తింపొను పొందింది. చెరకు, వెజిటబుల్ ఆయిల్, పేపర్ మరియు కెమికల్ ఫ్యాక్టరీలు ఉండేవి. ప్రస్తుతం అవి మూతబడి ఉన్నాయి. దొగతనం, దోపిడీ మరియు ప్రాంతీయ మాఫియా జోక్యం పరిశ్రమల క్షీణతకు దారితీసింది. 2008-2009 డాల్మియా నగర్ రైల్వేశాఖ ద్వారా రైల్వే ఫ్యాక్టరీ మంజూరు చేయబడింది. సోనె నదీతీరంలోని దెహ్రి వద్ద బొగ్గు నిక్షేపాలు బయఫబడ్డాయి. బొగ్గు వ్యాపారం కొరకు దేశం మొత్తం నుండి వ్యాపారులు ఈ నగరానికి వస్తుంటారు. జిల్లాలో 6.6 మెగావాట్ల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న హైడ్రో ఎలెక్ట్రానిక్ విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రోహ్‌తాస్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[4]

Transport[మార్చు]

 • జిల్లా చక్కగా రహదారి మరియు రైలు మార్గాలతో అనుసంధానితమై ఉంది.
 • సోనె వద్ద దెహ్రి వంతెన నిర్మించబడి ఉంది.
 • ససరం రైలు స్టేషన్ వద్ద ప్రధానమైన రైళ్ళు అన్నీ నిలబడుతున్నాయి.
 • జిల్లాలోని దెహ్రి మరియు ససరం మద్యగా గ్రాండ్ ట్రంక్ రోడ్డు పయనిస్తుంది.
 • ససరం ఆరాతో రైలు మరియు రహదారి మార్గంతో అనుసంధానితమై ఉంది.

Demographics[మార్చు]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Rohtas district has a population of 2,962,593,[5] roughly equal to the nation of Armenia[6] or the US state of Mississippi.[7] This gives it a ranking of 127th in India (out of a total of 640).[5] The district has a population density of 763 inhabitants per square kilometre (1,980/sq mi) .[5] Its population growth rate over the decade 2001–2011 was 20.22%.[5] Rohtashas a sex ratio of 914females for every 1000 males,[5] and a literacy rate of 76.59%.,[5] which is highest in Bihar.

Flora and fauna[మార్చు]

In 1982 Rohtas district became home to the Kaimur Wildlife Sanctuary, which has an area of 1,342 km2 (518.1 sq mi).[8]

మూలాలు[మార్చు]

 1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17. 
 2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. 
 3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Malaita3,836km2 
 4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme". National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Armenia 2,967,975 July 2011 est. 
 7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Mississippi 2,967,297 
 8. Indian Ministry of Forests and Environment. "Protected areas: Bihar". Retrieved September 25, 2011. 

బయటి లింకులు[మార్చు]


మూస:Patna Division మూస:Patna Division topics మూస:Son basin

Coordinates: 24°57′00″N 84°00′36″E / 24.95000°N 84.01000°E / 24.95000; 84.01000

మూలాల జాబితా[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రోహ్తాస్&oldid=1419766" నుండి వెలికితీశారు