రౌడీగారి టీచర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రౌడీగారి టీచర్
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఓంకార్
తారాగణం సురేష్,
వాణిశ్రీ,
శోభన
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ జె.ఎస్.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

రౌడీ గారి టీచన్ 1993 నవంబరు 4 న విడుదలైన తెలుగు సినిమా. జె.ఎస్.ఎస్. ఫిలింస్ పతాకం పై శారదమ్మ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.వి.ఎస్.ఓంకార్ దర్శకత్వం వహించాడు. సురేశ్, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నంచించాడు. [1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • అసలు కథ: జీవీహెచ్ ప్రసాద్
  • డైలాగ్స్: ఓంకార్
  • సాహిత్యం: భువన చంద్ర, సాహితీ, డి. నారాయణ వర్మ, ఓంకార్
  • సంగీతం: శ్రీ
  • సినిమాటోగ్రఫీ: బాబ్జీ
  • నిర్మాత: శారదమ్మ
  • దర్శకుడు: ఓంకార్
  • బ్యానర్: JSS ఫిల్మ్స్

మూలాలు[మార్చు]

  1. "Rowdi Gari Teacher (1993)". Indiancine.ma. Retrieved 2022-11-29.