రౌతులపూడి

వికీపీడియా నుండి
  ?రౌతులపూడి మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో రౌతులపూడి మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రౌతులపూడి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము రౌతులపూడి
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 44
జనాభా
• మగ
• ఆడ
51,400 (2001)
• 26273
• 25127


రౌతులపూడి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లా కు చెందిన మండలము మరియు గ్రామము.


G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ( రిజిస్ట్రేషన్లు మరియు మండలాలు), 05-06-2002వ తారీఖు ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు,కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు మరియు తునిమండలంలోని 1 గ్రామము మొత్తము 44 గ్రామములను కలిపి రౌతులపూడి మండలమును,రౌతులపూడి గ్రామము కేంద్రంగా ఏర్పాటు చేయబడినది.

జనాభా [మార్చు]

ఈ మండలము మొత్తము జనాభా 51400. వీరిలో పురుషులు 26273 మరియు స్త్రీలు 25127 కలరు. 6 సం.ల లోపు బాలలు 6927. వీరిలో బాలురు 3469 మరియు బాలికలు 3458 కలరు.


రౌతులపూడి మండలములోని మొత్తము44 గ్రామాలు [మార్చు]

  1. సత్యవరం
  2. సార్లంక
  3. దబ్బడి
  4. గిన్నెలరం
  5. రాఘవపట్నం
  6. దిగువ సివాడ
  7. సూరంపేట
  8. అనంతరం
  9. నమగిరి నరేంద్రపట్నం
  10. చిన మల్లాపురం
  11. రౌతులపూడి
  12. గిడజం
  13. శృంగధార అగ్రహారం
  14. ధార జగన్నాధపురం
  15. బిల్లవాక
  16. కోడూరు
  17. పారుపాక
  18. పల్లపు చేమవరం
  19. మెరక చేమవరం
  20. వెంకటనగరం
  21. ఆర్.వెంకటాపురం
  22. శృంగవరం
  23. ఎగువ సివాడ
  24. చల్లేరు
  25. పెద్దూరు
  26. జల్దం
  27. డీ. పైడిపాల
  28. ఎగువ దారపల్లె
  29. గంగవరం
  30. రాజవరం
  31. రామకృష్ణాపురం
  32. కొత్తూరు
  33. ములగపూడి
  34. చాకిరేవుపాలెం
  35. సంత పైడిపాల
  36. ఉప్పంపాలెం
  37. తిరుపతమ్మపేట
  38. గుమ్మరేగుల
  39. బలరాంపురం
  40. ఎ.మల్లవరం
  41. కొండపాలెం
  42. లచ్చిరెడ్డిపాలెం
  43. బాపభూపాలపట్నం
  44. దిగువ దారపల్లె

మూలాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రౌతులపూడి&oldid=808241" నుండి వెలికితీశారు