లక్కిరెడ్డిపల్లె
| ?లక్కిరెడ్డిపల్లె మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | లక్కిరెడ్డిపల్లె |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 11 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
34,475 (2001) • 17607 • 16868 • 57.38 • 72.05 • 42.06 |
లక్కిరెడ్డిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదేపేరు కల ఒక పట్టణము. ఇది కడప నగరమునకు 38 కిలోమీటర్ల దూరములో 18 వ నంబరు జాతీయ రహదారికి అత్య0త సమీపములో ఉన్నది.
[మార్చు] ముఖ్య విషయాలు
- సమీప రైలు స్టేషన్: కడప.
- సమీప విమానాశ్రయము : రేణిగుంట.
- సముద్ర మట్టమునకు ఎత్తు :356 మీటర్లు (1,171 అడుగులు).
- అక్షాంశము : 14.1667° N 78.7000° E.
- ఇక్కడి ప్ర్రజల జీవనాధారము : వ్యవసాయము.
- ఈ పట్టణ జనాభా : సుమారు 10000.
[మార్చు] మండలములోని గ్రామాలు
- అనంతపురం
- బ్రాహ్మణ యెర్రగుడి
- దప్పెపల్లె
- దిన్నెపాడు
- గుడ్లవారిపల్లె
- కాకులవరం
- కర్నూతల
- లక్కిరెడ్డిపల్లె
- మద్దిరేవుల
- నరహరిబొట్లపల్లె
- పందిళ్లపల్లె
- సోమబొట్లపల్లె (నిర్జన గ్రామము)
|
|||||||