లక్ష్మీకాంత్-ప్యారేలాల్
వికీపీడియా నుండి
దస్త్రం:LPs01.jpg
లక్ష్మీకాంత్ మరియు ప్యారేలాల్
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుల ద్వయం. వీరి అసలు పేర్లు లక్ష్మీకాంత్ శాంతారాం కుడాల్కర్ (1937 జననం-1998 మరణం) మరియు ప్యారేలాల్ రాంప్రసాద్ శర్మ (1940 జననం). వీరిద్దరూ అనేక జనరంజక పాటలకు సంగీతాన్ని ఆందించారు.
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్యారేలాల్ పేజీ
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లక్ష్మీకాంత్ పేజీ