Coordinates: 24°41′N 78°25′E / 24.69°N 78.41°E / 24.69; 78.41

లలిత్‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలిత్‌పూర్
పట్టణం
లలిత్‌పూర్ is located in Uttar Pradesh
లలిత్‌పూర్
లలిత్‌పూర్
Coordinates: 24°41′N 78°25′E / 24.69°N 78.41°E / 24.69; 78.41
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాలలిత్‌పూర్
Elevation
428 మీ (1,404 అ.)
Population
 (2011)
 • Total1,33,305[1]
 • Density242/km2 (630/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
లింగనిష్పత్తి0.917[2] /

[3]లలిత్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, లలిత్‌పూర్ జిల్లా లోని పట్తణం. ఆ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో భాగం.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, లలిత్‌పూర్ జనాభా 1,33,305, వీరిలో పురుషులు 69,529, మహిళలు 54,062. పట్టణ అక్షరాస్యత 82.39%, పురుషుల అక్షరాస్యత 89.12% కాగా, స్త్రీల అక్షరాస్యత 75.06%.[4]

మొత్తం జనాభాలో, హిందువులు 76.27%, ముస్లిములు 13.72%, జైన మతస్థులు 8.99%, ఇతర మతాలకు చెందినవారు1.02% ఉన్నారు.[3]

రవాణా సౌకర్యాలు[మార్చు]

రైల్వే[మార్చు]

రైల్వే స్టేషన్ లలిత్‌పూర్

లలిత్‌పూర్ జంక్షన్ నుండి న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, పాట్నా, ఇండోర్, భూపాల్, గౌలియార్, జబల్పూర్, ఉజ్జయినీ, సౌగోర్, పూరీ, అలహాబాద్, బెంగళూరు, దామో, ఝాన్సీ వంటి నగరాలతో రైళ్ళున్నాయి.[5] లలిత్‌పూర్‌ను టికామ్‌గడ్‌ను ‌కలిపే కొత్త రైలు మార్గం 2013 లో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ మార్గాన్ని ఖజురాహో వరకు విస్తరించారు.[6] ఇక్కడికి దగ్గర్లోని రైల్వే జంక్షన్లు మధ్యప్రదేశ్ లోని ఝాన్సీ జంక్షన్, బీనా జంక్షన్ .

రోడ్డు[మార్చు]

బస్ స్టాండ్ లలిత్‌పూర్

లలిత్‌పూర్ గుండా వెళ్ళే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు లోని ప్రతిపాదిత ఉత్తర-దక్షిణ-కారిడార్ పూర్తయింది.

మూలాలు[మార్చు]

  1. "Lalitpur City Census 2011 data". Census 2011 - Census of India.
  2. "Lalitpur City Census 2011 data". Census 2011 - Census of India.
  3. 3.0 3.1 "Lalitpur City Census 2011 data". Census 2011 - Census of India.
  4. "Lalitpur City Census 2011 data". Census 2011 - Census of India.
  5. "List of trains passing through Lalitpur", Retrieved on 7 May 2015,
  6. "Tikamgarh of Madhya Pradesh connected with Rail Services", Jagran Josh, 27 April 2013. Retrieved on 7 May 2015