లాథిరస్

వికీపీడియా నుండి
లాథిరస్
Grass Vetchling, Lathyrus nissolia
Grass Vetchling, Lathyrus nissolia
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Rosids
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Faboideae
Tribe: Fabeae
ప్రజాతి: లాథిరస్
లి.
జాతులు
See text.

లాథిరస్ (లాటిన్ Lathyrus) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. వీనిలో సుమారు 160 జాతుల మొక్కలున్నాయి. వీటిలో కొన్ని రకాల గింజలు ఆహారంగా తినడం వలన లాథిరిజమ్ (Lathyrism) అనే ప్రమాదకరమైన వ్యాధి సంక్రమిస్తుంది.[1]

కొన్ని జాతులు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. Mark V. Barrow; Charles F. Simpson; Edward J. Miller (1974). "Lathyrism: A Review". The Quarterly Review of Biology 49 (2): 101–128. DOI:10.1086/408017. PMID 4601279. 
"http://te.wikipedia.org/w/index.php?title=లాథిరస్&oldid=814488" నుండి వెలికితీశారు