లిగ్నైట్
వికీపీడియా నుండి
లిగ్నైట్ అనేది బొగ్గు యొక్క ఒక రూపం. జర్మనీ, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దీన్ని త్రవ్వి విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగిస్తారు. ఇందులో తేమ శాతం అధికంగా ఉంటుంది. భారతదేశంలో తమిళనాడు లోని నైవేలి ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ ఉంది.