లిగ్నోసెరిక్ ఆమ్లం
మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox KEGGమూస:Chembox ChEBIమూస:Chembox OtherFunctn
| లిగ్నోసెరిక్ ఆమ్లం | |
|---|---|
| ఇతర పేర్లు | C24:0 (Lipid numbers) |
| Identifiers | |
| CAS number | [557-59-5] |
| SMILES | O=C(O)CCCCCCCCCCCCCCCCCCCCCCC |
| InChI | 1/C24H48O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-18-19-20-21-22-23-24(25)26/h2-23H2,1H3,(H,25,26) |
| రసాయన ధర్మాలు | |
| Molecular formula | C24H48O2 |
| Molar mass | 368.63 g/mol |
| ద్రవీభవణ స్థానం |
84.2 °C[1] |
| సంబంధిత రసాయనాలు | |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
లిగ్నోసెరిక్ ఆమ్లం (Lignoceric acid, or tetracosanoic acid) ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C23H47COOH. ఇది వుడ్ తారు మరియు ఇతర సెరిబ్రోసైడ్స్ లోను కొద్దిగా ఇతర శాక నూనెలలో లభించును. వేరుశెనగ నూనెలో సుమారు 1.1%–2.2% లిగ్నోసెరిక్ ఆమ్లం ఉంటుంది.[1]
లిగ్నిన్ (Lignin) ను తయారుచేయునప్పుడు ఉప ఉత్పత్తిగా లిగ్నొసెరిక్ ఆసిడు ఏర్పడును.
సంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఎక్కువ కార్బనులను కలిగిన కొవ్వు ఆమ్లము లిగ్నొసెరిక్ ఆమ్లం. లెగుమినస్ కుటుంబానికి చెందిన 'Adenanthera pavonina' విత్తన నూనెలో20% వరకు ఈ ఆమ్లం కలదు. తవుడు నూనె లోని వ్యాక్సులో (వ్యాక్సు భారంలో) 30% వరకు లిగ్నొసెరిక్ ఆమ్లం వున్నది. అలాగే కార్నుబా వ్యాక్సులో కూడా 30% వరకు ఈఆమ్లం వునికిని గుర్తించారు. మిగతా నూనెలలో అంతగా ఈఆమ్లం కన్పించదు. మెదడు పెరుగుదల సమయంలో ఈఆమ్లం అవసరమున్నది. ఆయితే దేహంలోని అసెటైల్ కొ ఎంజైమ్ 'ఎ' (acetyl .Co-A) దీన్నిఉత్పత్తిచేస్తుంది (Bio-synthses).
సౌష్టవ అణు ఫార్ములా:C23H47COOH
భౌతికలక్షణాల పట్టిక
| ఆమ్ల లక్షణం | విలువల పరిమితి |
| అణుభారం | 386.64 |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 84-850C |
| మరుగు ఉష్ణోగ్రత | 4060C |
| సాంద్రత | 0.8207 |
| వక్రిభవన సూచిక | 1.4287 |
| భాష్పీభవన విశీష్ట్ణోణం | 0.188Kj/gms |
మూలాలు [మార్చు]
- ↑ 1.0 1.1 (2001) "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry 73 (4): 685–744. DOI:10.1351/pac200173040685.