లీ

వికీపీడియా నుండి
Lee Jeans
తరహా
స్థాపన 1889
ప్రధానకేంద్రము మెరియం, కన్సాస్, అమెరికా
పరిశ్రమ వస్త్రాలు
ఉద్యోగులు 400 people
మాతృ సంస్థ VF Corporation
వెబ్ సైటు www.lee.com

హెన్రీ డేవిడ్ లీ 1889 లో కన్సాస్ నగరంలో స్థాపించాడు. అప్పటికే ఓవరాల్ లు, జాకెట్లు, డంగరీస్ లు రూపొందించిన లీ పనివేళల్లో ధరించే వస్త్రాల రూపకల్పనలో లాభాల ప్రాముఖ్యత గుర్తించి లీ యూనియన్ పేరు తో ఒక జంప్ సూట్ ను విడుదల చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు జంప్ సూట్లలో సౌకర్యం తెలిసి అవి చాలా ప్రాచుర్యం పొందాయి.

1995 నాటికి భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో స్థాపించబడిన తొట్టతొలి సంస్థ లీ. స్త్రీల జీన్స్ మిస్ లీ పేరుతో రూపొందించబడతాయి. లీ ఎక్స్ పోజ్డ్ పేరుతో లోదుస్తులు రూపొందించబడతాయి.

భారతదేశంకు చెందిన అరవింద్ మిల్స్ కు ఇది జాయింట్ వెంచర్ బ్రాండు.

విషయ సూచిక

[మార్చు] పురుషుల జీన్స్ ఫిట్ లు

  • బ్రూక్లిన్: లో వెయిస్ట్, స్లిం నీ, స్ట్రెయిట్ బాటమ్
  • చికాగో: మిడ్ హై వెయిస్ట్, రెగ్యులర్ నీ, స్ట్రెయిట్ బాటమ్
  • ఫ్రీ బర్న్: మిడ్ లో వెయిస్ట్, రిలాక్స్డ్ నీ, బూట్ కట్ బాటమ్
  • నాక్స్: మిడ్ లో వెయిస్ట్, టైట్ నీ, ఫ్లేర్ బాటమ్
  • నాష్: మిడ్ వెయిస్ట్, కంఫర్ట్ నీ, స్ట్రెయిట్ బాటమ్
  • పొవెల్: మిడ్ లో వెయిస్ట్, స్లిం నీ, న్యారో బాటమ్
  • రమోనె: హై వెయిస్ట్, స్లిం నీ, స్ట్రెయిట్ బాటమ్
  • జెడ్: మిడ్ వెయిస్ట్, స్లిం నీ, స్ట్రెయిట్ బాటమ్

[మార్చు] స్త్రీల జీన్స్ ఫిట్ లు

  • ఎవా: మిడ్ లో వెయిస్ట్, స్లిం నీ, స్కిన్నీ బాటమ్
  • ఫెల్టన్: మిడ్ వెయిస్ట్, రిలాక్స్డ్ నీ, బూట్ కట్ బాటమ్
  • హాలీవుడ్: ఎక్స్-లో వెయిస్ట్, స్లిం నీ, స్ట్రెయిట్ బాటమ్
  • జింక్స్: లో వెయిస్ట్, స్లిం నీ, టేపర్డ్ బాటమ్
  • లియోల: లో వెయిస్ట్, టైట్ నీ, ఫ్లేర్ బాటమ్
  • నార్మా: ఎక్స్-లో వెయిస్ట్, స్లిం నీ, టేపర్డ్ బాటమ్
  • పాలా: హై వెయిస్ట్, స్లిం నీ, స్కిన్నీ బాటమ్
  • ప్యారిస్: ఎక్స్-లో వెయిస్ట్, స్కిన్నీ నీ, స్ట్రెయిట్ బాటమ్
  • వర్జీనియా: లో వెయిస్ట్, టైట్ నీ, బూట్ కట్ బాటమ్

[మార్చు] అంతర్గత లంకెలు

[మార్చు] బాహ్య లంకెలు

[మార్చు] ఇవి కూడా చూడండి

"http://te.wikipedia.org/w/index.php?title=లీ&oldid=540071" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు