లీప్ దినం
వికీపీడియా నుండి
లీప్ దినం ఫిభ్రవరి 29. లీప్ సంవత్సరం లో అదనంగా వుండేరోజు. నాలుగు చేత శేషం లేకుండా భాగించబడే సంవత్సరం.(మినహాయింపులు 400 చేత భాగించబడని). ఉదా:2008 లీపు సంవత్సరం. 1900 సంవత్సరం లీపు సంవత్సరం కాదు. కారణం ఏమిటంటే, 1700, 1800,1900 సంవతరాలు 400 చేత భాగింపబడవు. 400 చేత భాగింపబడే 1600, 2000, 2400 సంవత్సరాలు లీపు సంవత్సరాలు. లీపు దినం నాడు జన్మించిన వారిని 'లీప్ లింగ్స్' అని, 'లీపర్స్' అని అంటారు. మనకు తెలిసిన లీప్ లింగ్/లీపర్ పూర్వ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్