లైత్రేసి
వికీపీడియా నుండి
| లైత్రేసి లేదా లిత్రేసి | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
Lythrum salicaria
|
|||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|
|||||||||
| 31 (27); see text.
|
లైత్రేసి లేదా లిత్రేసి (Lythraceae) పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం. దీనిలోని 31 ప్రజాతులలో సుమారు 620 జాతులు గుల్మాలు, పొదలు మరియు చెట్లు ఉన్నాయి.[1]
[మార్చు] ప్రజాతులు
దీనిలోని ముఖ్యమైన ప్రజాతులు :
- Cuphea (275 జాతులు)
- Lagerstroemia (56) - సొగసులచెట్టు
- Nesaea (50)
- Rotala (45)
- లైత్రమ్ (Lythrum (35).[2] ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణదేశాలలో విస్తరించాయి.
[మార్చు] మూలాలు
- ↑ Stevens, P.F. (2001 onwards). Angiosperm Phylogeny Website. తీసుకొన్న తేదీ: 15 February 2011.
- ↑ Judd, Walter S.; Christopher S. Campbell, Elizabeth A. Kellogg, Peter F. Stevens, & Michael J. Donoghue (2008). Plant Systematics: A Phylogenetic Approach, 3rd, Sunderland, MA: Sinauer Associates, 412–414. ISBN 978-0-87893-407-2.