లోకేశ్వరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లోకేశ్వరం
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో లోకేశ్వరం మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో లోకేశ్వరం మండలం యొక్క స్థానము
లోకేశ్వరం is located in ఆంధ్ర ప్రదేశ్
లోకేశ్వరం
ఆంధ్రప్రదేశ్ పటములో లోకేశ్వరం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°01′49″N 78°05′39″E / 19.030314°N 78.094139°E / 19.030314; 78.094139
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము లోకేశ్వరం
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 31,197
 - పురుషులు 14,924
 - స్త్రీలు 16,273
అక్షరాస్యత (2001)
 - మొత్తం 42.17%
 - పురుషులు 56.88%
 - స్త్రీలు 28.95%
పిన్ కోడ్ {{{pincode}}}

లోకేశ్వరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.

వ్యవసాయం, పంటలు[మార్చు]

లోకేశ్వరం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10376 హెక్టార్లు మరియు రబీలో 2917 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 303
"http://te.wikipedia.org/w/index.php?title=లోకేశ్వరం&oldid=943147" నుండి వెలికితీశారు