వంజరం
వికీపీడియా నుండి
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | వంజరం | |
|---|---|
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Scientific classification | |
| Kingdom: | ఏనిమేలియా |
| Phylum: | కార్డేటా |
| Class: | Actinopterygii |
| Order: | Perciformes |
| Family: | Scombridae |
| Genus: | Scomberomorus |
| Species: | S. guttatus |
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Binomial name | |
| Scomberomorus guttatus (Bloch & Schneider, 1801) |
|
వంజరం ఒక రకమైన చేప.
ఇదొక ఆహారంగా ఉపయోగపడే సముద్ర చేప. ఇది హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది.
ఇది సుమారు 45 kg వరకు పెరుగుతుంది. ఇది భారతదేశం, శ్రీలంక మరియు బాంగ్లాదేశ్ లలో రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధిచెందినది.