వకుళాభరణం రాగము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Vakulabharanam scale with shadjam at C

వకుళాభరణం రాగం కర్ణాటక సంగీతంలోని 14వ మేళకర్త రాగము.[1][2]

లక్షణాలు[మార్చు]

(S R1 G3 M1 P D1 N2 S)
(S N2 D1 P M1 G3 R1 S)

ఇందులోని స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కైసకి నిషాధం.

ఇదొక సంపూర్ణ మేళకర్త రాగము. ఇది 50వ మేళకర్త రాగమైన నామనారాయణ రాగానికి శుద్ధ మధ్యమ సమానమైనది.

జన్య రాగాలు[మార్చు]

వకుళాభరణ రాగానికి సంబంధించిన జన్య రాగాలలో వసంతభైరవి ఒకటి.

ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని రచనలు.


మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras