వక్షోజాల సంభోగం

వికీపీడియా నుండి
A couple engaged in mammary intercourse.

వక్షోజాల సంభోగం (Mammary intercourse) దంపతులు లేదా ప్రేమికులు జరిపే ఒక రకమైన ఉపరతి (Foreplay). ఇందులో పురుషుని స్తంభించిన పురుషాంగం స్త్రీల రెండు రొమ్ముల మధ్య స్ఖలనం వరకూ సంభోగాన్ని జరుపుతుంది. మెత్తని క్లీవేజీలో మెత్తగా తాకుతూ ఉంచిన లింగానికి స్త్రీ తన రెండు రొమ్ముల మధ్య నొక్కిపెడుతుంది. రొమ్ముల్ని చేతుల్తో మర్ధనా చేయడం మరియు నోటితో ముచ్చికల్ని చీకడం వంటివి సంభోగం అనిపించుకోవు. వక్షోజాలతో ఇలా జరిపే రతిప్రక్రియలో లింగం యొక్క బుడిపెని నోటితో చీకుతూ ముఖరతి (ఫెలేషియో) జరిపి అందులో భాగం పంచుకుంటుంది.

దీని వలన నిజమైన యోనిలో జరిపే సంభోగంలోని ప్రమాదాలైన ఎయిడ్స్ మరియు ఇతర లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం లేదు.[1] రతిలో తొడుగు వేసుకోవడానికి ఇష్టపడని వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.

మూలాలు [మార్చు]

  1. Kelly, Jeffrey A (October 1995). "Advances in HIV/AIDS education and prevention". Family Relationship 44 (4): 345–352. DOI:10.2307/584989. ISSN: 0197-6664. Retrieved on 2007-02-25.