వజ్రాయుధం

వికీపీడియా నుండి

మూస:వజ్రాయుధం
వజ్రాయుధం ఇంద్రుని ఆయుధం.ఈ వజ్రాయుధం నూరుంచులు కలిగినది.ఈ ఆయుధం తో అనేక రాక్షసులను సంహరించాడు.

[మార్చు] వజ్రాయుధం ఇతిహాసం

బృహస్పతి తన రాచ సభ లొ చేసిన అవమానం వలన , బృహస్పతి ఇంద్రుడిని విడిచి వెళ్తాడు. దాని వల్ల త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు అనే బ్రాహ్మణోత్తముడిని వేడుకొని గురువుగా పొందుతాడు. రాక్షసులని సంహరిస్తాడు.రాక్షసులకు మేనమామ అయిన విశ్వరూపుడు రాక్షసుల మాట మేరపు హవిస్సులను రాక్షసులకు ఇస్తాడు.దానితో కోపించి తన వద్ద ఉన్న చంద్రహాసంతో విశ్వరూపుడిని తలలు నరికి సంహరిస్తాడు.దానితో బ్రహ్మహత్యపాతకం ప్రాప్తిస్తుంది.తన కుమారుడి సంహారం జరిగిందని తెలిసిన త్వష్ట ప్రజాపతి యజ్ఞాన్ని చేసి ఇంద్రుడి సంహారించేందుకు ఒక రాక్షసుడిని సృష్టిస్తాడు. ఆ రాక్షసుడు వృత్రాసురుడు. వృత్రాసురుడు సర్వలోకాలను సంహరిస్తూ అల్లకల్లోం చేస్తుండగా, ఇంద్రుడికి , దిక్పాలురులకు తోచక మహా విష్ణువు ని సంప్రదిస్తారు. మహావిష్ణువు తరుణోపాయంగా దధీచి మహర్షి వద్దకు వెళ్ళి ఆయన వెన్నుముక కోరి , విశ్వకర్మ చే ఆ వెన్నుముక తో నూరు అంచులు కల వజ్రాయుధం చేయించి వృతాసురుడి సంహారం చెయ్యమని చెబుతాడు. ఆ విధంగా దధీచి మహర్షి వెన్నుముకతో చేయబడిందే వజ్రాయుధం.

[మార్చు] బయటి లింకులు

వృతాసురుడు వధ

"http://te.wikipedia.org/w/index.php?title=వజ్రాయుధం&oldid=199760" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె