వట్టివేరు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| వట్టివేరు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Chrysopogon zizanioides (L.) Roberty |
|||||||||||||||
|
|
వట్టివేరు (Vetiver) అనే గడ్డి మొక్క పోయేసి కుటుంబానికి చెందినది.
[మార్చు] లక్షణాలు
- నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
- సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
- దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.