Coordinates: 16°15′07″N 78°47′34″E / 16.252041°N 78.792666°E / 16.252041; 78.792666

వట్వర్లపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వట్వర్లపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
వట్వర్లపల్లి is located in తెలంగాణ
వట్వర్లపల్లి
వట్వర్లపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°15′07″N 78°47′34″E / 16.252041°N 78.792666°E / 16.252041; 78.792666
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్
మండలం అమ్రాబాద్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,544
 - పురుషుల సంఖ్య 2,261
 - స్త్రీల సంఖ్య 2,283
 - గృహాల సంఖ్య 1,123
పిన్ కోడ్ 509201
ఎస్.టి.డి కోడ్

వట్వర్లపల్లి, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా,అమ్రాబాద్ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాబా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 4,544 - పురుషుల సంఖ్య 2,261 - స్త్రీల సంఖ్య 2,283 - గృహాల సంఖ్య 1,123

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సోని ఎన్నికైంది.[3]

మూలాలు[మార్చు]

  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013

వెలుపలి లింకులు[మార్చు]