ఆభరణాలు
వికీపీడియా నుండి
(వడ్డాణం నుండి దారిమార్పు చెందింది)
Amber pendants
ఆభరణాలు లేదా నగలు (ఆంగ్లం Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.
[మార్చు] వివిధ ఆభరణాలు
- కిరీటము
- ఉంగరం
- గొలుసు, నెక్లెస్
- రాగిడి
- వడ్డాణం : లేదా ఒడ్డాణము (Belly chain) నడుముకు తొడిగే ఒక రకమైన ఆభరణము.
- పట్టీలు : ఆడవళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా వెండి తొ చేసిన పట్టీలు లు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా అతుకు అనే అర్ధం లొ కూడా వాడుతారు.
- చెవిపోగు, చెవియాకు లేదా చెవ్వాకు
- జూకాలు
- నాగరం
- ముక్కుపుడక, నత్తు, అడ్డుకమ్మి
- జడపాళీ
- పాపిటబిళ్ళ, సూర్యుడు మరియు చంద్రుడు
- జడగంటలు : ఇవి జడ చివర భాగంలో ధరించే వేలాడుతున్న ఆభరణము.
Young girl from the Padaung tribe.
- గాజులు
- దండవంకీ : ఇది దండచేయికి ధరించే ఆభరణము. ఇవి సాధారణంగా బంగారంతో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన రత్నాలు అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని రవిక చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
- కాసులపేరు : ఇది సాధారణంగా కాసులు వరుసగా పేర్చినట్లుగా ఉండి గొలుసు మాదిరిగా తయారుచేసి మెడలో హారంగా ధరిస్తారు.
- అందెలు
- గజ్జెలు
- మెట్టెలు
- చంద్రవంక
- కడియం
- చెంపసరాలు
- చామంతిపువ్వు
[మార్చు] ఏడు వారాల నగలు
- ఆదివారం - కెంపులు
- సోమవారం - ముత్యాలు
- మంగళవారం - పగడాలు
- బుధవారం - పచ్చలు
- గురువారం - కనకపుష్యరాగం
- శుక్రవారం - వజ్రాలు
- శనివారం - ఇంద్రనీలమణులు
