వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు
వికీపీడియా నుండి
భారతదేశం లో సుమారు 441 వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. వీనిలో 28 పులుల సంరక్షణా కేంద్రాలు ప్రాజెక్టు పులిగా పరిగణించబడుతున్నాయి. కొన్నింటిని పక్షుల సంరక్షణా కేంద్రాలుగా గుర్తించారు. చాలా వరకు జాతీయవనాలు ముందు సంరక్షణా కేంద్రాలుగా గుర్తించబడినవే.
మూలాలు[మార్చు]
- United Nations List of National Parks and Protected Areas: India (2003)
- Ministry of Forests and Environment Protected Areas website