వయోలేసి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వయోలేసి
Viola banksii
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Malpighiales
కుటుంబం: వయోలేసి
Batsch

వయోలేసి (Violaceae (alternatively Alsodeiaceae J.G.Agardh, Leoniaceae DC. and Retrosepalaceae Dulac) ఒక పుష్పించే మొక్కల కుటుంబం. దీనిలోని 21 ప్రజాతులలో సుమారు 800 జాతులు ఉన్నాయి. దీనికి ఈ పేరు వయోలా (Viola) ప్రజాతి లోని వయొలెట్ పుష్పాల మూలంగా వచ్చినది.

"http://te.wikipedia.org/w/index.php?title=వయోలేసి&oldid=858322" నుండి వెలికితీశారు