వరద
వికీపీడియా నుండి
అధిక వర్షపాతం వలన నదులకు వరదలు (Floods) వస్తాయి. వీనిమూలంగా ప్రతి సంవత్సరం చాలా మంది మరణిస్తున్నారు మరియు ఎంతో ఆస్తి నష్టం సంభవిస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] వరదలలో రకాలు
[మార్చు] నదులకు వరదలు
- నెమ్మదిగా వచ్చే వరదలు: ఒక నదియొక్క పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీవర్షాల మూలంగా లేదా మంచుకరగడం మూలంగా ప్రవాహం పెరిగి నదుల పరిసర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
- ఆకస్మాత్తుగా వచ్చే వరదలు: తుఫానుల మూలంగా కురిసే భారీవర్షాలు కొన్ని గంటలలో వరదలుగా మారి చుట్టుప్రక్కల గ్రామాలను ముంచెత్తుతాయి.
[మార్చు] Estuarine floods
- Commonly caused by a combination of sea tidal surges caused by storm-force winds.
[మార్చు] సముద్రతీరంలో వరదలు
- కోస్తా తీరంలో వరదలు సముద్రంలో ఏర్పడే తుఫానుల మూలంగా గాని లేదా సముద్రగర్భంలో కలిగే భూకంపాల మూలంగా (సునామి) గాని కలుగుతాయి.
[మార్చు] అకస్మాత్తుగా వచ్చే వరదలు
- ఇవి ఎక్కువగా చెరువులు లేదా రిజర్వాయర్ లేదా డామ్ గట్లు తెగడం మూలంగా నీరు ఆకస్మికంగా పరిసరాలలోని గ్రామాలను ముంచెత్తి భారీగా ప్రాణ మరియు ఆస్తి నష్టం కలిగిస్తాయి.
[మార్చు] వరదలు-నష్టాలు
[మార్చు] Primary effects
- Physical damage- Can range anywhere from bridges, cars, buildings, sewer systems, roadways, canals and any other type of structure.
- Casualties- People and livestock die due to drowning. It can also lead to epidemics and diseases.
[మార్చు] Secondary effects
- Water supplies- Contamination of water. Clean drinking water becomes scarce.
- Diseases- Unhygienic conditions. Spread of water-borne diseases
- Crops and food supplies- Shortage of food crops can be caused due to loss of entire harvest.[1]
- Trees - Non-tolerant species can die from suffocation[2]
[మార్చు] Tertiary/long-term effects
- Economic- Economic hardship, due to: temporary decline in tourism, rebuilding costs, food shortage leading to price increase etc, especially to the poor.
[మార్చు] వరదలు-లాభాలు
వరదల వలన కలిగే చాలా నష్టాలు మనందరికీ తెలిసినా, వీటి వలన కొంత మంచి కూడా జరుగుతుంది. వరదల మూలంగా నదుల చుట్టుప్రక్కల పొలాలకు ఒండ్రు మట్టి చేరి వాటిని సారవంతంగా చేస్తాయి. ప్రాచీనకాలం నుండి టైగ్రిస్ , నైలు, ఇండస్, గంగ మరియు పసుపు నదులలో వరదల మూలంగా డెల్టా తయారై మంచి సారవంతమైన భూములు ఏర్పడ్డాయి.
[మార్చు] ముఖ్యమైన వరదలు
- 1908 సెప్టెంబర్ 28 : మూసీ నదికి వరదల మూలంగా హైదరాబాదులో భారీగా ఆస్తి నష్టం.
- 2007 ఆగష్టు 14, 2007, సిమ్లాలోని ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం మూలంగా ఇంచుమించు 100 మంది వరద నీటిలో కొట్టుకొనిపోయారు.[3]
- 2007, జూలై : కేరళలో ఆకస్మిక వరదల మూలంగా సుమారు 30,000 మంది నిరాశ్రయులయ్యారు.[4]
- 2009 అక్టోబర్ 2 నుండి కృష్ణా నదికి వచ్చిన వరద
[మార్చు] రెవిన్యూ శాఖ
జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయంచెస్తూ ఈశాఖ సాధారణ పరిపాలన చేస్తుంది.సహాయ పునరావాస కార్యక్రమాలకు నేత్రుత్వం వహిస్తుంది.
[మార్చు] పంచాయతీలు ,స్థానిక సంస్థలు
ఏ గ్రామం ఎంతగా దెబ్బతిన్నదీ ఏఏ చోట్ల ఏమిచేయాలన్నది బాగా తెలిసేది పంచాయతీలు,స్థానిక సంస్థలకే. సహాయ పునరావాస కార్యక్రమాల బాధ్యత,అధికారాలు పంచాయతీలు,స్థానిక సంస్థలకు ఉంటే వెంటనే ప్రజలకు సహాయం అందుతుంది.అందువలన సహాయ పునరావాస కార్యక్రమాల బాధ్యత,అధికారాలు స్థానిక సంస్థలకు వికేంద్రీకరించాలని నాయకులు డిమాండు చేస్తున్నారు.
[మార్చు] అగ్నిమాపకశాఖ
దీని పేరు విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల శాఖ'గా మార్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అత్యధికులకు గుర్తుకువచ్చే అగ్నిమాపకశాఖను ప్రజలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం దాని పేరును మార్చింది.కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు,రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు... ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి.అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడే అగ్ని నిరోధక దుస్తులు, కళ్లజోళ్లు, ఎత్త్తెన క్రేన్లు ఇంకా కావాలి.వరదలొస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 'విపత్తుల స్పందన, అగ్నిమాపకశాఖ' అధికారుల వద్ద కొన్ని పరికరాలున్నాయి. వాటి సాయంతో రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవాలి.ఆపదలో ఉన్నవారు నీటమునగకుండా 'లైఫ్‌బోయ్‌లు కాపాడాలి.'లైఫ్ సేవింగ్ జాకెట్లప్రజలకివ్వాలి.గజ ఈతగాళ్లను నియమించాలి.101 నెంబరుకు ఫోన్ చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు
[మార్చు] పోలీసుశాఖ
లోతట్టు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.దురదృష్టవశాత్తూ ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే వారిని వెంటనే రక్షించడానికి అవసరమైన పరికరాలతో సంసిద్ధంగా ఉండాలి.లైఫ్‌సేవింగ్ జాకెట్లు, అవసరమైన తాళ్లు అందుబాటులో ఉంచుకోవాలి. గజ ఈతగాళ్లు ఎవరున్నారో గుర్తించి అవసరమైన సమయంలో వారి సేవల్ని వినియోగించుకోవాలి.సబ్ డివిజినల్ పోలీస్ అధికారులు( డి.ఎస్.పి. ) సంబంధిత ఆర్.డీ.ఒ .లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. లోతట్టు ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి పోలీసులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ తమ పరిధిలోని సి.ఐలు, ఎస్సైలు, సిబ్బందిని అప్రమత్తం చేయాలి. రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగించే వాగులు, చప్టాల వద్ద, ప్రమాదం సంభవించటానికి ఆస్కారం విషయాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. ఆయా చప్టాల వద్ద తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలి.రాబోవు ప్రమాదాన్ని పసిగట్టి తగిన చర్యలు తీసుకోవాలి.ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడుగానీ, జరగబోతోందని గుర్తించినప్పుడు గానీ సమాచారం ఇవ్వాలి.
[మార్చు] మూలాలు
- ↑ Southasianfloods.org
- ↑ http://www.na.fs.fed.us/spfo/pubs/n_resource/flood/cover.htm
- ↑ "100 feared killed in Himachal cloudburst", CNN IBN, India, 14 August, http://www.ibnlive.com/news/100-feared-killed-in-himachal-cloudburst/46850-3.html
- ↑ "Kerala villagers battle nature's fury", NDTV, India, 20 July, http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20070019592