వరరామచంద్రపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వరరామచంద్రపురం
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో వరరామచంద్రపురం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో వరరామచంద్రపురం మండలం యొక్క స్థానము
వరరామచంద్రపురం is located in ఆంధ్ర ప్రదేశ్
వరరామచంద్రపురం
ఆంధ్రప్రదేశ్ పటములో వరరామచంద్రపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°26′56″N 81°17′43″E / 17.448922°N 81.29528°E / 17.448922; 81.29528
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము వరరామచంద్రపురం
గ్రామాలు 54
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 23,411
 - పురుషులు 11,731
 - స్త్రీలు 11,680
అక్షరాస్యత (2001)
 - మొత్తం 42.41%
 - పురుషులు 53.15%
 - స్త్రీలు 31.64%
పిన్ కోడ్ 507135

వరరామచంద్రపురం (ఆంగ్లం: Vararamachandrapuram), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 507135.

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]


వరరామచంద్రాపురం మండలముకు తూర్పున పశ్చిమ గోదావరి (పోలవరం మండలము) మరియు తూర్పు గోదావరి (రంప చోడవరం మండలము) జిల్లాలు సరిహద్దుగా వున్నవి. పశ్చిమ సరిహద్దుగా కూనవరం మండలము, ఉత్తర సరిహద్దుగా చింతూరు మండలము మరియు దక్షిణ సరిహద్దుగా వేలేరు పాడు మండలము వున్నవి. గోదావరికి ఉప నది అయిన శబరి నది చింతూరు మండలం మీదుగా ప్రవహించి వరరామ చంద్ర పురం మండలం లో గోదావరి నదిలో కలుస్తున్నది. ఈ మండలము అత్యదిక అటవీ ప్రాంతము (టేకు చెట్లు) మరియు వన్య ప్రాణులను కలిగి వున్నది. తూర్పు కనుమలు ఈ మండలము లో పోచవరం మరియు కొల్లూరు సమీప గ్రామములలో వ్యాపించి వున్నవి. మూస:సంస్కృతి మూస:పర్యాటక ప్రాంతాలు