వరుణప్రియ రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Varunapriya scale with shadjam at C

వరుణప్రియ రాగము కర్ణాటక సంగీతం లో 24 వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు[మార్చు]

S R2 G2 M1 P D3 N3 S
S N3 D3 P M1 G2 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్‍శృతి ధైవతం మరియు కాకళి నిషాధం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 60 వ మేళకర్త రాగమైన నీతివతి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.


ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్