వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు

వికీపీడియా నుండి

1 శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖ లింగం, శ్రీ కూర్మం. అరసవెల్లి సూర్య దేవాలయం, మందస వాసుదేవాలయం. 2.విజయనగరం జిల్లా:  : బొర్రా గుహలు, అరకు లోయ, బొబ్బిలి. 3.విశాఖ పట్టణం:  : హార్బరు, బీచ్, సహజ ఓడరేవు, నౌకానిర్మాణ కేద్రం, భీముని పట్నం, సింహాచలం,.రుషికొండ. 4.తూర్పు గోదావరి జిల్లా: ద్రాక్షారామం., రాజమహేంద్ర వరం, కాకినాడ, అన్నవరం: కొల్లేరు సరస్సు: మరియు వలస అక్షుల విహార కేద్రం: ర్యాలి జగన్మోహిని చెన్నకేశవ దేవాలయం, అంతర్వేది, సర్పవరం, కోటిపల్లి, దస్వళేశ్వరం, పచ్చిమగోదావరి జిల్లా  :: కొల్లేరు వలస పక్షుల విహార కేంద్రం. అంతర్వేది నరసింహ ఆలయం: 5. కృష్ణా జిల్లా: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, మచిలీ పట్నం, విజయవాడ, ప్రకాశం బారేజ్. 6.గుంటూరు జిల్లా" అమరావతి, ధరిణికోట, (ధాన్యాకటకం:) , మంగళగిరి, కోటప్పకొండ, ఉండవల్లి గుహలు, కొండవీడు, నాగార్జున సాగర్ డాం,ఎత్తిపోగల జలపాతం, కపోతేశ్వరాలయం: 7.ప్రకాశం జిల్లా: సింగరాయ కొండ లోని నరసింహస్వామి ఆలయం, మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయం, భైరబ కోన. మణికేశ్వరం, .... 8.నెల్లూరు: శ్రీ హరి కోటలోని రాకెట్ కేంద్రం, నేలపట్టు: వన్య మృగ సంరక్షణా కేంద్రం; పులికాట్ సరస్సు, పక్షుల విహార కేంద్రం. రంగనాధ స్వామి ఆలయం, ఉదయగిరి, మైపాడు బీచ్, జొన్నవాడ కామాక్షి దేవాలయం. 9.చిత్తూరు జిల్లా: తిరుపతి;; తిరుమల; చంద్రగిరి,శ్రీకాళహస్తి, నారాయణ వనం, కైలాసనాధ కొండ, హార్సలీ హిల్స్, కానిపాకం, తిరుచానూరు, అప్పలాయ గుంట ... శ్రీవెంకటేశ్వరాలయం, గుడిమల్లం,రామగిరి , మంగా పురం, తలకోన, అర్థగిరి, మొగిలి లోని మొగిలీశ్వరాలయం........ 10.కడప జిల్లా: తాళ్లపాక అన్నమాచార్య జన్మ స్థలం, గండి కోట, ఒంటిమిట్ట.. కోదండ రామాలయం, పుష్ప గిరి, 11.అనంతపురం జిల్లా:: లేపాక్షి, పుట్టపర్తి, పెనుగొండ, కదిరి , తిమ్మమ్మ మర్రి మాను, యోగి వేమన సమాది...... 12.కర్నూలు జిల్లా: మంత్రాలయం రాఘవేంద్ర ఆలయం: అహోబిలం లక్ష్మీ నరసింహ ఆలయం, మహానంది, శ్రీ శైలం, సంఘమేశ్వరం, ఓంకారం, బెలూం గుహలు, శ్రీశైలం డాం, 13.మెదక్ జిల్లా: జోగిపేటలోని జైనుల ఆలయాలు, దేశంలోని పెద్ద చర్చిలలో ఒకటైన మెదక్ చర్చి, జోగిపేట జైన మందిరం సింగూరు ప్రాజెక్టు, 14.మహాబూబ్ నగర్ జిల్లా :: పిల్లల మర్రి ;; అతి పెద్ద మర్రిచెట్టు, అలంపూర్ అనేక దేవాలయాల సముదాయం, గద్వాల కోట, ప్రతాప రుద్రుని కోట., 15.నల్గొండ జిల్లా :: యాదగిరి గుట్ట లక్ష్మినరసింహ ఆలయం, కొలను పాక లో జైనుల ఆలయాలు, నాగార్జున సాగర్ జలాశయం, భువనగిరి కోట, పానగల్లు లోని ప్రఖ్యాతి గాంచిన శివ లింగం, వాడపల్లి లోని ప్రతాప రుద్రుడు నిర్మించిన కోట. రోలు అగస్తేశ్వరాలయం. నాగార్జున కొండ, 16. వరంగల్ జిల్లా:: పాలంపేట ; రామపొపాగుడి, రామప్ప చెరువు, వేయి స్థంబాల గుడి, భద్ర కాళీ ఆలయం, ఓరుగల్లు కోట, ఖాజీపేట లొ జరిగె ఉరుసు. పాకాల సరస్సు. నర్సంపేట తాలూకాలో వున్న వన్య మృగ సంరక్షణ కేంద్రం. 17. ఖమ్మం జిల్లా ప్రసిద్ది పొందిన భద్రాచల రామాలయం, పర్ణశాల, కొత్తగూడెం లోని బొగ్గు గనులు, కాళేశ్వరాలయం: రామ గుండం ధర్మల్ విద్యుత్ కేంద్రం. ఖమ్మం పట్టణంలొని పురాతన కోట. 18.నిజామాబాద్ జిల్లా:: నిజామాబాద్ కు దగ్గర్లోని పురాతన కోట, మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ జలాశయం, నిజామా బాద్ కోట, 19.అదిలాబాద్ జిల్లా :: బెల్లంపల్లి బొగ్గు గనులు, అతి పెద్దదైన కుంతల జలపాతం, బాసరలోని అరుదైన సరస్వతి ఆలయం, సిరిపూర్ లో వున్న పురాతన కోట. మంచీర్యాల రిల్వే స్టేషన్ కు 50 కి.మీ. దూరంలో వున్న వన్య మృగ సంరక్షన కేంద్రం. 20. రంగారెడ్డి జిల్లా రంగా పూర్ లోని ఖగోళ అబ్జర్వేటరి, అనంత గిరిలోని అనంత స్వామి ఆలయం., కీసర గుట్టలో మల్లికార్జున ఆలయం.., 21.కరీం నగర్ జిల్లా ; వేముల వాడ రాజ రాజేస్వరాలయం. ధర్మ పురి.. లక్ష్మి నరసింహ స్వామి ఆలయం., కాళేస్వరం త్రిలింగ క్షేత్రం, మానేరు డాం., శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు, ధర్మ పురి, జగిత్యాల ఆంజనేయ స్వామి ఆలయం/. 22. హైదరాబాదు:  :: నెహ్రూ జంతు ప్రదర్శన శాల, బిర్లా మందిరం శ్రీ వేంకటేశ్వరాలయం. బిర్లా సైన్సు మూజియం. బిర్లా ప్లానిటోరియం, టాంక్ బండ్, ఎన్.టి.ఆర్. గార్డెన్సు, పబ్లిక్ గార్డెన్సు, పురావస్తు మ్యూజియం. సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, చార్మీనార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండి పేట చెరువు) హిమాయత్ సాగర్, హైటెక్ సిటి, దుర్గం చెరువు, అసెంబ్లీ, చౌమహుల్ల పేలస్, నిజాం నవాబుల సమాదులు, రామోజి ఫిలిం సిటి, చిలుకూరి బాలాజి ఆలయం......

ఉపవర్గములు

ఈ వర్గంలో ఉన్న మొత్తం 14 వర్గాలలో ప్రస్తుతం 14 ఉపవర్గాలను చూపిస్తున్నాము.

వర్గం "ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు" లో వ్యాసాలు

ఈ వర్గంలో ఉన్న మొత్తం 70 పేజీలలో ప్రస్తుతం 70 పేజీలను చూపిస్తున్నాము.

మ (కొనసాగింపు)

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె