వర్గం:ఈ వారం వ్యాసాలు
ఈ వర్గంలో తెలుగు వికీపీడియాలో ప్రదర్శిస్తున్న/ప్రదర్శించిన "ఈ వారం వ్యాసాలు" ఉంటాయి.
తెలుగు వికీపీడియాలో ఏదయినా వ్యాసాలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{tl|ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు.
కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.
అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}} అనే మూసను చేర్చాలి.
మూసను చేర్చిన తరువాత వ్యాసాలు ఆ తేదీ వచ్చిన వెంటనే, ఈ వర్గంలోకి వచ్చి చేరతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారం వ్యాసం పరిగణలు అనే వర్గంలోనే ఉంటాయి.
ఉపవర్గములు
ఈ వర్గంలో ఉన్న మొత్తం 5 వర్గాలలో ప్రస్తుతం 5 ఉపవర్గాలను చూపిస్తున్నాము.
ఈ
వర్గం "ఈ వారం వ్యాసాలు" లో వ్యాసాలు
ఈ వర్గంలో ఉన్న మొత్తం 252 పేజీలలో ప్రస్తుతం 200 పేజీలను చూపిస్తున్నాము.
(క్రితం 200) (తరువాతి 200)