వర్గం:వికీపీడియా సహాయం
వికీపీడియా నుండి
సలేశ్వరం saleshwaram ఇది శ్రీశైలం లొని ఒక యత్ర స్థలము. ఇది శ్రీశైలం అదవులలొని ఒక అదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవచ్చరాలకు ఒక సారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరవాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి ౪౦ కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి ౨౫ కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో ౨౦ కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి ౫ కిలొమిటర్లకాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో ౪ రోజులు మాత్రమే ఈ అడవిలో నికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.
ఉపవర్గములు
ఈ వర్గంలో ఉన్న మొత్తం 5 వర్గాలలో ప్రస్తుతం 5 ఉపవర్గాలను చూపిస్తున్నాము.
ప
వ
వర్గం "వికీపీడియా సహాయం" లో వ్యాసాలు
ఈ వర్గంలో ఉన్న మొత్తం 38 పేజీలలో ప్రస్తుతం 38 పేజీలను చూపిస్తున్నాము.