వర్గం చర్చ:1100లు స్థాపితాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గం:1100 స్థాపితాలు, 1100 వ సంవత్సరములోని స్థాపితాలను మాత్రామే తెలియజేస్తుంది.

వర్గం:1100లు స్థాపితాలు, 1100 వ సంవత్సరం నుంచి 1109 వ సంవత్సరం వరకు జరిగిన స్థాపితాలను తెలియజేస్తుంది. ఈ రెండు వేరు వేరు వర్గాలు, ఆంగ్ల వికీపీడియాను పరిశీలించండి. YVSREDDY (చర్చ) 06:56, 22 అక్టోబర్ 2013 (UTC)
సంవత్సరాలవారీగా స్థాపితాల వర్గాలూ ఉన్నపుడు పదేసి స్థాపితాలకు ఉపవర్గాల అవసరం ఏముంటుంది? యిలా ఉపవర్గాలు చేస్తే అవర్గాలను చాలా తయారుచేయవలసి ఉంటుంది. మీరు సృష్టించిన ఈ వర్గంలో పది వర్గాలు వస్తాయి. యిలా పదేసి చొప్పున 2012 సంవత్సరాలకు 200 ఉప వర్గాలు అవసరమవుతాయి. మరల జననాలకు 200 , మరణాలకు 200 ఉపవర్గాలు కావాలి. అవి అవసరం లేదని నా అభిప్రాయం.----K.Venkataramana (talk) 07:02, 22 అక్టోబర్ 2013 (UTC)
ఆంగ్ల వికీను పోల్చుకొని పని చేస్తున్నందుదు ధన్యవాదాలు. మరి వర్గాలకు ఆంగ్ల వికీలను అనుకరిస్తూ మరి మీరు సృష్టించిన సుమారు800 మొలకలను ఆంగ్ల వికీ స్థాయిలో విస్తరణ చేయరేమి. వాటి నాణ్యత పెంచవలసిన అవసరం లేదంటారా?----K.Venkataramana (talk) 07:04, 22 అక్టోబర్ 2013 (UTC)