వర్గల్
| ?వర్గల్ మండలం మెదక్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వర్గల్ |
| జిల్లా(లు) | మెదక్ |
| గ్రామాలు | 23 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
40,254 (2001) • 20378 • 19876 • 45.15 • 58.37 • 31.63 |
వర్గల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.వర్గల్ లో మొదలు స్వయంభువు శంభుదేవుని ఆలయం ఉండెను,మునులు సిద్దులు శివుడికి అభిషేకం చేసిన స్థలము.మరియు పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది తరువాత శ్రీ సరస్వతి దేవి ఆలయం నిర్మించడం జరిగింది హైదరాబాదు కు సుమారు 48 కి.మీ. దూరంలోగల వర్గల్ లోని వర్గల్ సరస్వతీ ఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఇక్కడ శనీశ్వరునికి ప్రత్యేక గుడి కలదు. ఇక్కడ లక్ష్మీసమేత గణపతి ఆలయం, శివాలయాలు కలవు. .
మండలంలోని గ్రామాలు[మార్చు]
- నర్సంపల్లి
- నాచారం
- మజీద్పల్లి
- మెంటూరు
- జబ్బాపూర్
- మైలారం
- కొండాయిపల్లి
- గొవిందాపూర్
- గిర్మాపూర్
- మాదారం
- చందాపూర్
- వేలూరు
- అనంతగిరిపల్లి
- మీంజిపేట
- తున్కిమక్త
- తున్కిఖలాస
- అంబర్పేట్
- సీతారాంపల్లి
- శాకారం
- వర్గల్
- గౌరారం
- సింగాయిపల్లి
- పాములపర్తి
బయటి లింకులు[మార్చు]
- tripod
- వికీమాపియాలో ఈదేవాలయంని దర్శించండి.
మెదక్ జిల్లా మండలాలు
మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్ | రైకోడ్ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్ | ములుగు