వసంత సేన (సినిమా)

వికీపీడియా నుండి
(వసంతసేన నుండి దారిమార్పు చెందింది)
వసంత సేన (1967)
దర్శకత్వం బి.ఎస్.రంగా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
పద్మిని,
సత్యనారాయణ,
కృష్ణకుమారి,
ఎస్.వి. రంగారావు,
రేలంగి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ విక్రం ప్రొడక్షన్స్
భాష తెలుగు




[మార్చు] పాటలు

  1. ఇదేవేళ నావలపు నిన్నుకోరింది అదేవేళ నా తనువు - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  2. ఎదురు ఎదురు చూచిన రేయీ ఇపుడె ఇపుడె వచ్చినదోయీ - పి.సుశీల
  3. కిలకిల నగవుల నవమోహిని ప్రియకామినీ సాటిలేని సొగసుల గజగామినీ - ఘంటసాల - రచన: దాశరధి కృష్ణమాచార్య
  4. కొండలన్నీ వెదికేను కోనలన్నీ తిరిగేను సఖియా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరధి కృష్ణమాచార్య
  5. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలేబలే రాజులా - ఎస్. జానకి

[మార్చు] మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె