వహీదా రెహమాన్
| వహీదా రెహ్మాన్ | |
(చిత్రకారిణి: దీపశిఖ) |
|
| జననం | మే 14 1936 (వయసు 76) హైదరాబాదు ఆంధ్ర ప్రదేశ్, భారత్ |
| ఇతర పేరు(లు) | వహీదా రెహ్మాన్ సింగ్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1957-1991, 2002- నేటి వరకూ |
| భార్య/భర్త | కవల్‌జీత్ సింగ్ ( 1974 - 2000 ఇతడి మరణం ) |
వహీదా రెహమాన్ (ఆంగ్లం :Waheeda Rehman) (హిందీ :वहीदा रहमान) (జననం : ఫిబ్రవరి 4, 1936) సుప్రసిద్ధ హిందీ నటీమణి.
విషయ సూచిక |
[మార్చు] ప్రారంభ జీవితం
వహీదా రెహ్మాన్, హైదరాబాదులోని ఒక సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి జిల్లా మెజిస్ట్రేట్, విజయవాడలో స్థిరపడ్డారు. ఈమె విజయవాడలోనే చదువుకుంది. [1] ఈమె డాక్టరు కావాలనుకుంది, కాని యాక్టరు అయినది. ఈమె భరతనాట్యం లో దిట్ట.
[మార్చు] ప్రస్థానం
గురుదత్, వహీదా రెహ్మాన్ ను ప్రోత్సాహాన్ని అందించాడు. ఇతనితో కలసి నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ముఖ్యంగా "సి.ఐ.డి" (1956)ప్యాసా (1957), "కాగజ్ కే ఫూల్" (1959) చౌధవీ కా చాంద్ (1960), "సాహెబ్ బీబీ ఔర్ గులామ్" (1962).
- తురక మతంబున బుట్టియు
- చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ !
- తెరపై హిందూ స్త్రీయై,
- వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్. ---డా.ఆచార్య ఫణీంద్ర
[మార్చు] వ్యక్తిగత జీవితం
రెహ్మాన్ గురుదత్ తో చనువుగా వుండేది. వీరిరువురిపై అనేక పుకార్లూ వుండేవి. ఈమె 1974 లో కవల్‌జీత్ తో వివాహమాడింది.
[మార్చు] అవార్డులు
- జాతీయ ఉత్తమ నటి - రేష్మా ఔర్ షేరా in 1971.
- ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు - గైడ్ in 1965
- ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు - నీల్కమల్ in 1968
- ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు - 1994
- యన్టీఆర్ జాతీయ అవార్డు - 2006.
[మార్చు] చిత్ర సమాహారం
[మార్చు] తెలుగు చిత్రరంగం
ఈమె 1955 సంవత్సరంలో సారధి పిక్చర్స్ వారి రోజులు మారాయి చిత్రంలో 'ఏరువాక సాగరోరన్నొ చిన్నన్న' (గాయని: జిక్కి, గీతరచన: కొసరాజు) అనే పాటలో మంచి హావభావాలతో నటించింది.
- రోజులు మారాయి (ప్రత్యేక నృత్యం) (1955)
- చుక్కల్లో చంద్రుడు (1980)
- బంగారు కలలు (1974)
[మార్చు] హిందీ చిత్రరంగం
- C.I.D. (1956)
- ప్యాసా (1957) .... గులాబో
- 12 O'Clock (1958) .... బాణీ చౌధరి
- Solva Saal (1958)
- Kaagaz Ke Phool (1959) .... శాంతి
- కాలా బాజార్ (1960) .... అల్కా
- ఏక్ ఫూల్ చార్ కాంటే (1960) .... సుష్మా
- చౌధవీ కా చాంద్ (1960) .... జమీలా
- సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962) .... Jaba
- బీస్ సాల్ బాద్ (1962) .... Radha
- బాత్ ఏక్ రాత్ కీ (1962) .... Neela/Meena
- ముఝే జీనేదో (1963)
- Kohra (1964) .... రాజేశ్వరి
- గైడ్ (1965) .... రోసీ మార్కో/మిస్ నళిని
- తీస్రి కసమ్ (1966) .... హీరాబాయి
- దిల్ దియా దర్ద్ లియా (1966) .... రూపా
- పత్థర్ కె సనమ్ (1967)
- రామ్ ఔర్ శ్యాం (1967) .... Anjana
- నీల్ కమల్ (1968) .... Rajkumari Neel Kamal/Sita
- ఆద్మి (1968)
- Khamoshi (1969) .... నర్స్ రాధా
- ప్రేమ్ పుజారి (1970) .... సుమన్ మెహ్రా
- రేష్మా ఔర్ షేరా (1971) .... రేష్మా
- ఫగున్ (1973)
- Aadalat (1976)
- కభీ కభీ (1976) .... అంజలీ మల్హోత్రా
- Trishul (1978) .... Shanti
- Sawaal (1982) .... Anju D. Mehta
- Namak Halaal (1982) .... Savitridevi
- Himmatwala (1983) .... Savitri
- Mahaan (1983) .... Janki
- Coolie (1983) .... Salma
- Sunny (1984) ..... Sita devi
- Mashaal (1984) .... Sudha Kumar
- Chandni (1989) .... Mrs. Khanna
- Lamhe (1991) .... Dai Jaa
- Om Jai Jagadish (2002) .... Saraswati Batra
- Water (2005) .... Bhagavati
- Maine Gandhi Ko Nahin Mara (2005) .... Principal Khanna
- 15 Park Avenue (2005) .... Mrs. Mathur/Mrs. Gupta
- Rang De Basanti (2006) .... Ajay's Mother
- Chukkallo Chandrudu (2006) .... Hero's Grand-Mother
- Delhi 6 (Feb.20, 2009).... Dadi
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- Waheeda Rehman
- Waheeda Rehman bags NTR Award at Film Sutra
- A Film Retrospective in Seattle. October 2004 *[1]