వాగ్దానం
వికీపీడియా నుండి
| వాగ్దానం (1961) | |
| దర్శకత్వం | ఆచార్య ఆత్రేయ |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణకుమారి , రేలంగి, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, సూర్యకాంతం, చలం |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | కవిత చిత్ర |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా | దాశరథి కృష్ణమాచార్య | పెండ్యాల | ఘంటసాల, పి.సుశీల |
| వన్నె చిన్నెలన్ని వున్న చిన్నదానివె అన్ని వున్న దానివె | ఆత్రేయ | పెండ్యాల | ఘంటసాల |
| పాహిరామప్రభో వరదా సుభదా పాహిదీనపాలా | ఆత్రేయ | పెండ్యాల | ఘంటసాల, పి.సుశీల |
| శ్రీ నగజా తనయం సహృదయం చింతయామి సదయం, త్రిజగన్మహోదయం | శ్రీశ్రీ | పెండ్యాల | ఘంటసాల |
- కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు - ఘంటసాల,సుశీల - రచన: శ్రీశ్రీ
- తప్పెట్లోయీ తాళాలొయి దేవుడి గుళ్ళో బాజాలోయి - సుశీల, ఎస్.జానకి, యు. సరోజిని
- నాకంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా - సుశీల,ఘంటసాల - రచన: దాశరధి
- బంగరునావా బ్రతుకు నావా దానినడిపించు నలుగురికి - సుశీల
- మా కిట్టయ్య పుట్టిన దినము తనేతానారే తానే - బి.వసంత, పిఠాపురం బృందం
- వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని ఉన్నదానవే - ఘంటసాల - రచన: ఆత్రేయ
- వెలుగు చూపవయ్యా రామా కలత బాపవయ్యా - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
- శ్రీనగజాతనయం సహృదయం ( హరికధ) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)