వాడుకరి:ప్రవీణ్ కుమార్ గోలివాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు ప్రవీణ్ కుమార్ గోలివాడ. మాది కరీంనగర్ జిల్లా రామగుండం మండలం అన్నపూర్ణ కాలనీ. నా విద్యాభ్యాసం రామగుండం మండలం లోని ఎన్.టి.పి.సి. దగ్గర ఉన్న అన్నపూర్ణ కాలని లో మరియు గోదావరిఖని లో మరియు ఆంధ్ర - విజయవాడలో జరిగినది.