వాడుకరి:Vemurione

వికీపీడియా నుండి

[మార్చు] నా గురించి

  • సైన్సు ని తెలుగులో రాయగలం అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని.
  • అలా నలుగురూ ప్రయత్నిస్తూ ఉంటే తెలుగులో కొత్త మాటలు అవే పుట్టుకొస్తాయని నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని.
  • భాష వాడుతూ ఉన్న కొద్దీ వాడిగా తయారవుతుంది, వాడకపోతే వాడిపోతుంది.
  • కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్‌క్లీ, లో తెలుగు భాషా బోధనకి విశేషంగా ప్రయత్నం చేస్తూన్న స్వచ్చంద దళంలో నేనూ ఉన్నాను. ఈ మహా యజ్ఞానికి ప్రపంచవ్యాప్తంగా విరాళాలు పోగు చేస్తున్నాం. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ మహా యజ్ఞానికి ఒక సమిధని అందివ్వండి. వివరాలకి

http://www.ias.berkeley.edu/southasia/telugu.html

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె